Monday, November 30, 2020

ఆ ఘన చరిత్ర వైఎస్ జగన్ కే దక్కుతుంది .. నిలదీస్తామనే ఈ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యే ధ్వజం

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే అసెంబ్లీ రసాభాసగా సాగింది. టిడిపి నేతల సస్పెన్షన్ తో రచ్చ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. తుఫాన్ పంటనష్టం విషయంలో అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRRbbv

Related Posts:

0 comments:

Post a Comment