Sunday, May 2, 2021

చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చురకలంటించారు. ఇటీవల కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల రద్దు కోరుతూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ సర్కార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uetlK4

0 comments:

Post a Comment