Monday, November 30, 2020

రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్‌ఎల్‌పీ..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుండగా... చిన్న,సన్నకారు రైతులు చితికిపోతారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకుండా రైతులను పూర్తిగా ప్రైవేట్ వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VoVm1v

Related Posts:

0 comments:

Post a Comment