Monday, May 31, 2021

ప్రధాన మంత్రిగా దేశానికి ఏంచేసారు.?ఏడేళ్లుగా ప్రయోగాలు తప్ప పాలన లేదన్న కాంగ్రెస్.!

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా స్పందించింది. ఏడేళ్ల క్రితం దేశం అభివృద్ధి పథంలో పయనించి ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ఆర్థిక దేశంగా ఎదిగిన క్రమంలో నరేంద్ర మోడీ పాలన ఈ దేశాన్ని ప్రపంచంలో పేద దేశంలో ఒక దేశంగా నిలిపారని ఏ ఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i52BIx

Related Posts:

0 comments:

Post a Comment