Sunday, September 22, 2019

చంద్రబాబు దద్దమ్మ, 14 ఏళ్లలో ఏనాడైనా ఉద్యోగాల భర్తీ చేపట్టాడా: జోగి రమేష్

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో టీడిపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఘటుగా స్పందించారు. చంద్రబాబు హాయంలో గతంలో ఎప్పుడైన ఇన్ని ఉద్యోగాలు కల్పించారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటనలతో బీసీ, ఎస్టీ, మైనారీటి పిల్లలు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. మరోవైపు సచివాలయ పరీక్షలో లీకు గురించి వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OdF75e

Related Posts:

0 comments:

Post a Comment