Sunday, May 30, 2021

విశాఖ ఏజెన్సీలో విషాదం: వాటర్ ఫాల్ వద్ద వెడ్డింగ్ ఫొటోషూట్: ముగ్గురు టీనేజర్లు గల్లంతు

తమ స్నేహితుడి పెళ్లి ఫొటో షూట్ కోసం కొంతమంది యువకులు చేసిన ప్రయత్నాలు.. విషాదాంతమయ్యాయి. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని తీగలవలస సమీపంలో గల ఓ వాటర్‌ఫాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ ఫాల్ వద్ద వారు గల్లంతయ్యారు. అక్కడ ఏర్పడిన ఊబిలో వారు చిక్కుకుని మరణించి ఉంటారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p2sWsq

Related Posts:

0 comments:

Post a Comment