Wednesday, August 14, 2019

ఫ్లైయింగ్ కిస్, డిఫరెంట్ యాంగిల్స్‌తో వెకిలీ చేష్టలు.. యువకుడికి కోర్టు శిక్ష...

చండీగఢ్ : అమ్మాయిలనే కాదు వివాహితలను కూడా వదలడం లేదు కొందరు మృగాళ్లు. వారిని చూడగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వెకిలి చేష్టలతో వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాగే మొహలీలో కూడా ఓ యువకుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి .. ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆ దంపతుల పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపుల పర్వాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N7A6L7

Related Posts:

0 comments:

Post a Comment