Wednesday, August 14, 2019

అక్కాచెళ్లెళ్లకు కానుక.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ స్పెషల్..!

ఢిల్లీ : అనుబంధాలకు, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష అంటూ అన్నాదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య వెల్లివిరిసే బంధం. అన్నాదమ్ములకు రాఖీలు కట్టే అక్కాచెళ్లెల్లకు కానుకలు ఇస్తూ పరస్పరం ఆనందోత్సాహాల మధ్య జరిగే రక్షాబంధన్ సంబురం అంతా ఇంతా కాదు. ఎక్కడున్నా సరే.. ఎంతదూరంలో ఉన్నా సరే అక్కాచెళ్లెల్ల అప్యాయతను మనసారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N7A7yF

Related Posts:

0 comments:

Post a Comment