మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మీద హైకోర్టు తీర్పు వెల్లడించింది. న భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన పలు మార్లు విచారణ నిర్వహించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును కొద్ది సేపటి క్రితం కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N2ZIZp
Wednesday, August 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment