Sunday, May 30, 2021

ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీకి కుట్ర, కేపీరెడ్డి పాత్రపై విచారణ: రాజ్‌నాథ్‌కు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు

హైదరాబాద్: వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. తనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ చేయడానికి దాని రిజిస్ట్రార్ పీకే రెడ్డి డాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఈ సందర్భంగా రఘురామ రక్షణమంత్రికి ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzOEB1

Related Posts:

0 comments:

Post a Comment