Saturday, May 22, 2021

కరోనా వేళ... కేసీఆర్‌కు ప్రభుత్వ వైద్యుల షాక్... సమ్మెకు సిద్దమైన జూడాలు,సీనియర్ డాక్టర్లు...

తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యులు షాక్ ఇవ్వబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు గాంధీ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26 నుంచి సమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f9Zddy

Related Posts:

0 comments:

Post a Comment