Saturday, May 22, 2021

విషాదం : మరికొద్ది గంటల్లో పెళ్లి... ఇంతలోనే వరుడి మృతి... బలితీసుకున్న కరోనా..?

మరికొద్ది గంటల్లో పెళ్లి... కుటుంబమంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు... పెళ్లి కొడుకును ముస్తాబు చేశారు... ఇక వధువు ఇంటికి వెళ్లి పెళ్లి జరగడమే తరువాయి... కానీ ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి.. పెళ్లి కొడుకు చలితో వణుకుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కోవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RIyyvs

0 comments:

Post a Comment