ఏపీలో ఇవాళ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరు అధికారులకు కీలక స్దానాలు అప్పగించింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని డిసెంబర్ 31తో రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిటైరవుతున్న నీలంతో పాటు మరికొందరు సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు దక్కాయి. నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nLKiZ2
Tuesday, December 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment