Tuesday, December 22, 2020

తెలంగాణలో మరో కొత్త మండలం -సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -మెదక్ జిల్లాలో మాసాయిపేట మండలం

పరిపాలన సంస్కరణల పేరుతో ఇప్పటికే జిల్లాల విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే వినతి మేరకు మరో కొత్త మండలాన్ని సృష్టించింది. దీనికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. కొత్త మండలం ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) మంగళవారం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vdT2z

0 comments:

Post a Comment