Saturday, May 22, 2021

Anandayya వైద్యానికి మందుకు అండగా చిల్కూర్ ఆలయం: గ్లోబలైజ్ చేయాలంటోన్న ప్రధాన అర్చకుడు

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న ఆయుర్వేద మందుకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆనందయ్య ఇచ్చిన మందును కంట్లో వేసుకోవడం ద్వారా శరీరంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346bBVK

Related Posts:

0 comments:

Post a Comment