Sunday, May 16, 2021

రఘురామ అరెస్ట్: జగన్ సర్కార్‌పై లోక్‌సభ స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: జనసేన కీలక సూచన

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రఘురామ అరెస్టు విషయంపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. వైఎస్సార్సీపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకేచోటికి చేరాయి. వాటికి తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం చేస్తోందనేది బహిరంగ రహస్యం. రఘురామకు వైసీపీయేత పార్టీలన్నీ నైతిక మద్దతును ప్రకటించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eNH3yf

Related Posts:

0 comments:

Post a Comment