Friday, September 13, 2019

బురఖా ధరించినందుకు కళాశాల నుంచి గెంటివేత: అసాంఘిక శక్తులకు అవకాశం ఇస్తోందట!

లక్నో: ముస్లిం విద్యార్థినులు ఇస్లాం సంప్రదాయబద్ధమైన బురఖా ధరించడాన్ని నిషేధించింది ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం. బురఖా ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి, అల్లర్లకు పాల్పడుతున్నాయనే కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయినప్పటికీ.. రోజూలాగే బురఖా ధరించి కళాశాలకు వచ్చిన కొందరు ముస్లిం విద్యార్థినుల పట్ల కళాశాల యాజమాన్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AliC61

Related Posts:

0 comments:

Post a Comment