Friday, September 13, 2019

రాజధానిపై మరో కీలక నిర్ణయం: ఆరుగురు సభ్యులకు బాధ్యతలు: వారి సిఫార్సులతోనే ముందడుగు..!!

ఏపీ రాజధాని తో పాటుగా నగరాల అభివృద్ది కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని గురించి గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టిన ప్రభుత్వం..అమరావతిని రాజధానిగా కొనసాగింపు పైన మంత్రులు తలో రకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రాజధాని అంశం మీద స్పందించలేదు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే చర్చల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31lFPRt

0 comments:

Post a Comment