Saturday, May 22, 2021

నాజల్ వ్యాక్సిన్స్.. భారత్‌లో అవి గేమ్ ఛేంజర్.. థర్డ్ వేవ్‌లో చిన్నారులను రక్షించే అస్త్రం : డబ్ల్యూహెచ్ఓ

భారత్‌లో నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వస్తే... కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నాజల్ వ్యాక్సిన్లను సులువుగా ఇవ్వొచ్చునని... శ్వాసకోశ సమస్యలకు సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఈ ఏడాది నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ucEhHh

0 comments:

Post a Comment