రైలు ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ చెక్ చేసేందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వస్తాడు. ప్రయాణికుల టికెట్‌ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా రైల్వే శాఖ ఇచ్చిన బాధ్యతలు ఏమిటి..?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Zpo821
Friday, June 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment