Friday, June 14, 2019

ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటిలో యోగా డే ఉత్సవాలు... మహిళలకు ప్రత్యేక శిక్షణ

ప్రపంచ యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్ ముస్లీం యూనివర్సీటి సిద్దమైందది..జూన్ 21 నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఏఎమ్‌యూ రిజిస్టార్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కాగా నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 21న నిర్వహిస్తున్న యోగా డే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wRWLS9

0 comments:

Post a Comment