Tuesday, May 18, 2021

డిప్లొమేటిక్‌‌గా చైనాకు చావు దెబ్బకొడుతోన్న అమెరికా

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలమంది ప్రాణాలను హరించివేసిన భయానక కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాను అమెరికా డిప్లొమేటిక్‌గా దెబ్బకొడుతోంది. డ్రాగన్ కంట్రీలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందంటూ ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన అగ్రరాజ్యం..కార్యాచరణలోకి దిగింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్ (2022 Winter Olympics)ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చింది. అన్ని దేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fqIpy8

Related Posts:

0 comments:

Post a Comment