Wednesday, July 3, 2019

బ్యాంక్ రుణాలు ఎగవేత దారులకు చెక్..! దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే వారి పట్ల సీబీఐ కొరడా ఝళిపించబోతోంది. 1,139 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్‌ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/305m13Z

0 comments:

Post a Comment