Wednesday, July 3, 2019

ఏపి సీఎం నిర్ణయంపై మండిపడ్డ వీహెచ్..! ఫాక్షన్ ఆలోచనలు మానుకోవాలని హితవు..!!

అమరావతి/హైదరాబాద్: ఏపిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్‌ను కూల్చాలన్న జగన్ నిర్ణయం ఫ్యాక్షన్ ఆలోచనకు అద్దం పడుతోందని వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMjwWE

0 comments:

Post a Comment