Wednesday, July 3, 2019

వేటుపడింది: పారదర్శకత చట్టాన్ని ఉల్లంఘించిన ఫేస్‌బుక్..భారీ జరిమానా విధించిన ప్రభుత్వం

జర్మనీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు జర్మనీలో భారీ జరిమానా విధించడం జరిగింది. జర్మనీలో ఉన్న ఇంటర్నెట్ పారదర్శకత చట్టం ప్రకారం ఫేస్‌బుక్‌లో షేర్ అయిన చట్ట విరుద్ధమైన సమాచారం ఇవ్వనందుకు యాజమాన్యానికి 2.3 మిలియన్ డాలర్లు భారీ జరిమానా విధించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు తప్పుడు సమాచారం ఫేస్‌బుక్‌లో షేర్ అయ్యిందంటూ వచ్చిన ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30cHb0e

0 comments:

Post a Comment