కోల్‌కతా : ఆకతాయిల ఆగడాలు పీక్‌కి స్టేజీకి చేరిపోతున్నాయి. రోడ్డుపై నిబంధనలను పాటించకపోవడమే కాదు .. అడ్డొచ్చిన పోలీసులను కూడా లెక్కచేయడం లేదు. కోల్‌కతాలో మంగళవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసు అంటే కూడా లెక్కచేయలేదు. ట్రాఫిక్ పోలీసును కూడా గిర.. గిర ఈడ్చుకెళ్లాడు టూ వీలర్. ఈ ఘటన కోల్‌కలా సంచలనం సృష్టించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30acwAC
Wednesday, July 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment