Saturday, May 1, 2021

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగా

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని పెదపూడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUbHHD

Related Posts:

0 comments:

Post a Comment