Tuesday, February 2, 2021

తెలంగాణ తొలి మహిళా మెకానిక్... ఎడవల్లి ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత...

జీవిత పోరాటంలో కష్టాలు,కన్నీళ్లను అధిగమించాలంటే ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నావల్ల ఏమవుతుంది... నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొండిపోతే కుదరదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎడవల్లి ఆదిలక్ష్మి ఇదే చేసింది. ఒక సాధారణ గృహిణిగా కొన్నాళ్ల క్రితం వరకు ఇంటి వ్యవహారాలు చక్కదిద్దిన ఆమె... ఇప్పుడు తెలంగాణ తొలి మహిళా మెకానిక్‌గా రాష్ట్రవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36y0eHC

Related Posts:

0 comments:

Post a Comment