Saturday, May 1, 2021

తిరుపతి లోక్‌సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్

తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి నిర్వహించిన ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఏర్పడినప్పటికీ.. వైసీపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడు ప్రధాన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEHkdJ

Related Posts:

0 comments:

Post a Comment