Thursday, February 11, 2021

గవర్నర్‌కు ఉద్ధవ్‌ సర్కార్‌ షాక్‌- విమాన ప్రయాణానికి నో- రెండు గంటల వెయిటింగ్‌

మహారాష్ట్రలో గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ వర్సెస్ ఉద్ధవ్‌ ధాక్రే సర్కారు మధ్య పోరు మరింత ముదిరింది. ఇప్పటికే పలు అంశాల్లో ప్రభుత్వంతో విభేధిస్తున్న గవర్నర్‌ కోష్యారీకి ఉద్ధవ్‌ ప్రభుత్వం ఇవాళ భారీ షాక్‌ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం బాధితుల పరామర్శకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనకు ప్రభుత్వ విమానం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NldwAs

Related Posts:

0 comments:

Post a Comment