Thursday, February 11, 2021

ATM: రూ. 64 లక్షలతో ఎస్కేప్, పెళ్లైన పాల బుగ్గల అత్త కూతురితో జల్సా, రూ. 30 లక్షలు నాకేశాడు !

బెంగళూరు/ మైసూరు: ;పెళ్లైన పాల బుగ్గల అత్తకూతురు మోజులో కట్టుకున్న భార్య, పిల్లలను వదిలేసి ఏటీఎం యంత్రాల్లో పెట్టాల్సిన రూ. 64 లక్షల నగదుతో పరారైన కిలాడీ పోలీసులకు చిక్కిపోయాడు. అత్త కూతురితో మస్త్ మజా చేస్తున్న సమయంలో కాలాంతకుడు పోలీసులకు చిక్కాడు. అత్త కూతురితో జల్సా చెయ్యడానికి 7 రోజుల్లో రూ. 30 లక్షలు స్వాహా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3762dDr

Related Posts:

0 comments:

Post a Comment