ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అన్నయ్యల మీద తమ్ముళ్లు పోటీ చేయడాలు, భార్య మీద భర్త పోటీచేయడం వాటి సంగతి అటుంచితే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ గుర్తులు గుర్తుండిపోయేలా వాటితోనే ప్రచారం చేస్తున్నారు . పంచాయతీ పోరు ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZfnmM
ఎన్నికల సిత్రాలు .. గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి
Related Posts:
ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో సున్నా, వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 నమూనాలను పరీ… Read More
‘ఈ-వాచ్’పైనే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అనేక అనుమానాలు: నో డౌట్స్ అంటూ నిమ్మగడ్డఅమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ పేరుతో ఓ … Read More
జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలుఆంధ్రప్రదేశ్ లో గడిచిన 20 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను పరిహాసం చేయడం, చట్టాల ఉల్లంఘన పరిపాటిగా మారిందని, ప్రశ్నించిన వాళ్లందరి గ… Read More
ఎమ్మెల్యే ఆర్థర్ vs బైరెడ్డి : నందికొట్కూరు వైసీపీలో మళ్లీ రచ్చ... మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ...కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఆర్థర్,నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థ … Read More
టీవీ నటికి వేధింపులు... రాత్రిపూట ఢిల్లీ రోడ్లపై భయానక అనుభవం... నలుగురి అరెస్ట్...ఢిల్లీకి చెందిన ప్రముఖ టీవీ నటి ప్రాచీ తెహ్లాన్ను నలుగురు తాగబోతు ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె కారును వెంబడిస్తూ ఇంటివరకూ వెంటపడ్డారు. అసభ్య ప… Read More
0 comments:
Post a Comment