Saturday, May 22, 2021

కరోనా విశ్వరూపం... ఈ ఒక్క నెలలోనే 83వేల మరణాలు.. 21 రోజుల్లోనే 70 లక్షల కొత్త కేసులు

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా 3లక్షల పైచిలుకు నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు 2లక్షల పైచిలుకు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే గత 21 రోజుల్లో రికార్డు స్థాయిలో 70 లక్షల కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా 69.4 లక్షల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f9ST61

Related Posts:

0 comments:

Post a Comment