Friday, December 13, 2019

పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం.. కేంద్రంపై పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు, వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ లల్లో ఆయన పర్యటించాల్సి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PjpGIY

0 comments:

Post a Comment