Tuesday, May 18, 2021

ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్‌లో ఏపీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు. వరుసగా మూడో రోజు కూడా మూడు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో మాత్రం ఏ మాత్రం తీవ్రత తగ్గట్లేదు. ఇంకా స్పీడందుకున్నాయి. మంగళవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foYJ2e

Related Posts:

0 comments:

Post a Comment