Thursday, October 17, 2019

సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...

కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటంతో గల్లంతయ్యారు. వీరిలో కొందరు ఈత వచ్చిన వారు ఒడ్డుకు రాగా.. మరికొందరు జాడ తెలియలేదు. వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNPDOn

Related Posts:

0 comments:

Post a Comment