Friday, May 29, 2020

కోతి ఎంత పని చేసింది, కరోనా రోగి రక్త నమూనాలను ఎత్తుకెళ్లి చెట్టేక్కి కూర్చొంది, ఆందోళన చెందొద్దట...

ఎప్పుడు ఎక్కడ ఎవరినుంచి ఎలా వస్తుందో తెలియడం లేదు. కరోనా పేరు చెబితేనే జనం కంగారుపడుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ లక్షణాలు ఉన్న రోగి రక్త నమూనాలను కోతి తీసుకెళ్లింది. వాటితో సర్జికల్ గ్లౌజ్ కూడా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ చేతి నుంచి తీసుకెళ్లడంతో.. సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే అది రోజువారీ చేసే రక్తం అని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yJ056C

0 comments:

Post a Comment