Friday, April 9, 2021

మోహన్ భగవత్‌కు కూడా కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక..

కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల ప్రవాహం కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా బారినపడ్డారు. ఇక ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కూడా కరోనా వైరస్ వచ్చింది. మార్చి 7వ తేదీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s7A0ng

Related Posts:

0 comments:

Post a Comment