Sunday, October 4, 2020

హాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్‌ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనం

ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులం యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు జరుగుతోన్న తీరును బాధిత కుటుంబీకులు, విపక్షాలు తప్పు పట్టాయి. హాత్రస్ కేసును సీబీఐకి అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటనకు విరుద్ధంగా యూపీ పోలీసుల నేతృత్వంలోని సిట్ బృందం ఆదివారం బాధిత కుటుంబీకుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lbHWkp

0 comments:

Post a Comment