Friday, April 23, 2021

తెలుగువారు జాగ్రత్త: బెంగళూరులో పరిస్థితి చేదాటిపోయిందన్న సీఎం..కోవిడ్ వస్తే మరణమే శరణ్యమా..?

బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు నమోదు అవుతుండటంతో అక్కడి హాస్పిటల్స్‌లో దాదాపుగా బెడ్లు ఏమీ ఖాళీగా లేవు. దీంతో హాస్పిటల్‌కు వస్తున్న వారు ఎక్కడైనా సరే చిన్న చోటు దక్కితే చాలనే పరిస్థితికి వచ్చేశారు. శుక్రవారం సాయంత్రం ఓ పేషెంట్ బెంగళూరులోని ప్రభుత్వాస్పత్రి విక్టోరియా హాస్పిటల్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlnHrC

Related Posts:

0 comments:

Post a Comment