Thursday, December 10, 2020

డోర్ డెలివరీ... తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ

తెలంగాణ ఆర్టీసీ కార్గో విభాగం మరో అడుగు ముందుకు వేసింది. ప్రయోగాత్మకంగా గురువారం (డిసెంబర్ 10) నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్‌లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించారు.దీని ద్వారా పార్శిళ్లు నేరుగా ఇంటి వద్దకే చేరనున్నాయి. ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/341TzEm

0 comments:

Post a Comment