Wednesday, December 9, 2020

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. 618 మందికి వైరస్, ముగ్గురి మృత్యువాత..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 500 నుంచి 600 లోపు కేసులు వస్తున్నాయి. వైరస్ కేసుల కన్నా రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇదీ కాస్త సానుకూల అంశం. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n2h6g4

0 comments:

Post a Comment