Sunday, June 28, 2020

వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఒక్కరోజే వందకు పైగా..కళ్లు బైర్లు కమ్మేలా: ఆ 5 జిల్లాల్లో భయానకం

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విస్ఫోటం రాష్ట్రంలో కొనసాగుతోంది. లాక్‌డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు భయానకంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31oi2TX

0 comments:

Post a Comment