Tuesday, April 28, 2020

కిమ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు..! త్వరలో మీకూ తెలుస్తుంది..! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నాడా..? పోయాడా..? అనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6CMLM

0 comments:

Post a Comment