న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతోన్న లక్షలాది మంది పేషెంట్ల కోసం మరో క్యాపుల్ అందుబాటులోకి రానుంది. అమెరికన్ ఫార్మాకంపెనీలతో కలిసి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ నాట్కో ఫార్మా ఈ క్యాప్సుల్స్‌ను అభివృద్ధి చేసింది. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. మూడోదశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tVVN32
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment