Sunday, October 3, 2021

అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు

అబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, అబార్షన్‌పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ రాష్ట్రంలో ఓ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడంతో దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి చట్టాల వలన రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలుగుతుందని స్వేచ్ఛావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 1973లో దేశవ్యాప్తంగా గర్భస్రావాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YhopsU

Related Posts:

0 comments:

Post a Comment