Sunday, October 3, 2021

బతుకమ్మ పాటలో ఈ సారి కవిత స్పెషల్ - ముగ్గురు దిగ్గజాల చేతిలో : హుజూరాబాద్ బై పోల్ వేళ..!!

తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అందునా ముఖ్యమంత్రి కుమార్తె ప్రతీ ఏటా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి సంస్థ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ సారి అదే రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, తమ సంస్థ ద్వారా ఈ సారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39XGiQ1

0 comments:

Post a Comment