Sunday, October 3, 2021

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...

అది 1971 ఆగస్టు 20వ తేదీ. కరాచీలోని మౌరీపూర్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కావస్తోంది. యువ పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ రషీద్ మిన్హాస్ తన సాధన కొనసాగిస్తున్నారు. రెండోసారి తన టి-33 ట్రైనర్‌ విమానాన్ని టేకాఫ్ దిశగా తరలించారు. టేకాఫ్ పాయింట్‌కు చేరుకోగానే, అసిస్టెంట్ ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహ్మాన్ విమానాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irUKV5

Related Posts:

0 comments:

Post a Comment