హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూపొందించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయన బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1Qv6P
తెలంగాణ జంబో బడ్జెట్.. కాస్సేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న హరీష్ రావు
Related Posts:
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు... శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో రాత్రి అసలేం జరిగింది...శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ప్రమాద సమయంలో విధుల్లో… Read More
కేరళ సీఎం విజయన్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: 24నే ముహూర్తంతిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్… Read More
బీపీఎన్ఎల్లో ఉద్యోగాలు: 10,ఇంటర్ పాసయ్యారా.. అయితే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండిభారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సేల్స్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ పోస్టులను… Read More
కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్‌పైనా సంచలన నిర్ణయంకరోనా మహమ్మారి దెబ్బకు దేశదేశాలు అల్లాడుతుండగా.. వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం భిన్న వాతావరణం నెలకొంది. ప్రపంచం మొత్తానికి వైరస్ అంటించిన చైనీయులు.… Read More
గణపతి పూజలో కనిపించే ఏకవింశతి పత్రాలు అంటే ఏమిటి.? వాటి వల్ల ప్రయోజనం ఏంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment