Sunday, March 21, 2021

స్టీల్ ప్లాంట్‌పై చివరి ఆశ- జగన్‌ లేఖపై చలనం- నిర్ణయం వారి చేతుల్లోనే

ఏపీలో నానాటికీ ఉధృతమవుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికీ సంకటంగా మారింది. స్టీల్‌ ప్లాంట్‌పై ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలా లేక నిర్ణయంలో ఏమైనా మార్పులు చేయాలా అన్న దానిపై కేంద్రం వద్ద కూడా స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/392Vo6t

Related Posts:

0 comments:

Post a Comment